Zoya Khan becomes India's first transgender operator of Common Service Centre
#ZoyaKhan
#Digitalindia
#Vadodara
#Gujarat
#India
#RavishankarPrasad
#CentralGovernment
#Pmmodi
దేశంలోనే టెలీ మెడిసిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్ జోయా ఖాన్‌ను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశంసించారు. ప్రస్తుతం వడోదరలో పనిచేస్తున్న ఈమె ట్రాన్స్‌జెండర్ల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. సాంకేతిక రంగంలోనూ ట్రాన్‌జెండర్లు మరింత అభివృద్ది చెందాలన్నాదే ఆమె లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు జోయా ఖాన్‌ను ప్రశంసిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు